అన్నా చెల్లెలి అనుబంధం.. రక్షాబంధన్‌

అన్నా చెల్లెలి అనుబంధం.. రక్షాబంధన్‌

1/15

ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌కు రాఖీ కట్టిన ఆయన సోదరీమణులు లక్ష్మమ్మ, జయమ్మ, లలితమ్మలు

2/15

లోటస్‌పాండ్‌లో పార్టీ నేత కొండారాఘవరెడ్డికి రాఖీ కడుతున్న వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల

3/15

మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేస్తున్న విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి

4/15

మహిళా ప్రజాప్రతినిధులు కట్టిన రాఖీలతో తన చేయి నిండిపోయిందని చూపిస్తున్న మంత్రి కేటీఆర్‌

5/15

రక్షాబంధన్‌ సందర్భంగా తెదేపా జాతీయాధ్యక్షుడు చంద్రబాబుకు రాఖీ కట్టిన మాజీమంత్రులు పీతల సుజాత, పరిటాల సునీత, ములుగు ఎమ్మెల్యే సీతక్క

6/15

రాఖీ కడుతున్న మాజీమంత్రి పరిటాల సునీత

7/15

రాఖీ కట్టిన అనంతరం ఏపీ సీఎం జగన్‌కు మిఠాయి తినిపిస్తున్న చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని

8/15

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి రాఖీ కడుతున్న ములుగు ఎమ్మెల్యే సీతక్క

9/15

బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త, మాజీ ఐపీఎస్‌ ఆర్‌.ఎస్.ప్రవీణ్‌కుమార్‌

10/15

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

11/15

ఉప సభాపతి పద్మారావు

12/15

మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌

13/15

మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు రాఖీ కడుతున్న ప్రజాహిత బ్రహ్మకుమారి నిర్వాహకులు

14/15

గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌కు రాఖీ కడుతున్న యువతి

15/15

ఎంపీ సంతోశ్‌కుమార్‌కు రాఖీ కడుతున్న ఆయన సోదరి సౌమ్య


ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని