Ramadan: ఘనంగా ‘రంజాన్‌’ వేడుకలు

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ‘రంజాన్‌’ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆయా ప్రార్థనా మందిరాల్లో రద్దీ నెలకొంది. దానికి సంబంధించిన ఫొటోలు మీకోసం..

Updated : 22 Apr 2023 19:14 IST
1/46
అనంతపురంలో ‘రంజాన్‌’ వేడుకలు అనంతపురంలో ‘రంజాన్‌’ వేడుకలు
2/46
3/46
కర్నూలులో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు కర్నూలులో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు
4/46
5/46
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో.. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో..
6/46
తిరుపతిలో.. తిరుపతిలో..
7/46
8/46
హనుమకొండలోని బొక్కల గుడ్డ వద్ద.. హనుమకొండలోని బొక్కల గుడ్డ వద్ద..
9/46
10/46
కడపలో.. కడపలో..
11/46
12/46
దిల్లీలోని జామా మసీదు వద్ద ముస్లింల ప్రార్థనలు దిల్లీలోని జామా మసీదు వద్ద ముస్లింల ప్రార్థనలు
13/46
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో
14/46
అహ్మదాబాద్‌లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు అహ్మదాబాద్‌లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు
15/46
‘రంజాన్‌’ పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం సిద్దిపేటలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో మంత్రి హరీశ్‌ రావు పాల్గొని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘రంజాన్‌’ పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం సిద్దిపేటలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో మంత్రి హరీశ్‌ రావు పాల్గొని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.
16/46
భువనగిరిలో.. భువనగిరిలో..
17/46
18/46
హైదరాబాద్‌లోని అంబర్‌ పేట, ముషీరాబాద్ ప్రాంతాలలో ‘రంజాన్‌’ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లింలు.. హైదరాబాద్‌లోని అంబర్‌ పేట, ముషీరాబాద్ ప్రాంతాలలో ‘రంజాన్‌’ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లింలు..
19/46
20/46
కరీంనగర్‌ జిల్లాలో.. కరీంనగర్‌ జిల్లాలో..
21/46
22/46
నెల్లూరు జిల్లాలో.. నెల్లూరు జిల్లాలో..
23/46
24/46
ఆదిలాబాద్‌ పట్టణంలో.. ఆదిలాబాద్‌ పట్టణంలో..
25/46
26/46
27/46
28/46
రంజాన్ పండగ సందర్భంగా ఖమ్మం గొల్లగూడెం రోడ్డులోని ఈద్గాలో జరుగుతున్న ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.. రంజాన్ పండగ సందర్భంగా ఖమ్మం గొల్లగూడెం రోడ్డులోని ఈద్గాలో జరుగుతున్న ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్..
29/46
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ఈద్గా వద్ద రంజాన్ సందర్భంగా ప్రార్థనలు చేస్తున్న ముస్లిం సోదరులు.. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ఈద్గా వద్ద రంజాన్ సందర్భంగా ప్రార్థనలు చేస్తున్న ముస్లిం సోదరులు..
30/46
31/46
32/46
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని యాదాద్రి భువనగిరి పట్టణంలోని ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న ముస్లింలు.. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని యాదాద్రి భువనగిరి పట్టణంలోని ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న ముస్లింలు..
33/46
హైదరాబాద్‌లోని పబ్లిక్‌ గార్డెన్స్‌.. హైదరాబాద్‌లోని పబ్లిక్‌ గార్డెన్స్‌..
34/46
35/46
36/46
37/46
హైదరాబాద్‌లోని కుతుబ్‌ షాహీ టూంబ్స్‌ వద్ద ప్రార్థనలు చేస్తున్న ముస్లిం సోదరులు.. హైదరాబాద్‌లోని కుతుబ్‌ షాహీ టూంబ్స్‌ వద్ద ప్రార్థనలు చేస్తున్న ముస్లిం సోదరులు..
38/46
39/46
హైదరాబాద్‌లోని సికింద్రాబాద్‌ చిలకలగూడ ఈద్గాలో ’రంజాన్‘ పండగ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. హైదరాబాద్‌లోని సికింద్రాబాద్‌ చిలకలగూడ ఈద్గాలో ’రంజాన్‘ పండగ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
40/46
41/46
42/46
43/46
44/46
45/46
46/46

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు