Samatha Murthy: తుది అంకానికి సమారోహ ఉత్సవాలు

Updated : 14 Feb 2022 11:28 IST
1/10
  హైదరాబాద్‌: నగర శివారు ముచ్చింతల్‌లో రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు చివరి అంకానికి చేరుకున్నాయి హైదరాబాద్‌: నగర శివారు ముచ్చింతల్‌లో రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు చివరి అంకానికి చేరుకున్నాయి
2/10
   వేడుకల్లో చివరి రోజైన ఇవాళ.. యాగశాలలోని సహస్ర కుండాల శ్రీలక్ష్మీ నారాయణ యజ్ఞానికి మహా పూర్ణాహుతి నిర్వహించారు వేడుకల్లో చివరి రోజైన ఇవాళ.. యాగశాలలోని సహస్ర కుండాల శ్రీలక్ష్మీ నారాయణ యజ్ఞానికి మహా పూర్ణాహుతి నిర్వహించారు
3/10
  వందలాది మంది రుత్వికులు, వేలాది మంది భక్తుల సమక్షంలో చినజీయర్ స్వామి లక్ష్మీనారాయణ మహాయాగాన్ని ముగించారు వందలాది మంది రుత్వికులు, వేలాది మంది భక్తుల సమక్షంలో చినజీయర్ స్వామి లక్ష్మీనారాయణ మహాయాగాన్ని ముగించారు
4/10
  యాగంలో వినియోగించిన 1,035 పాలికులతో యాత్రగా సమతామూర్తి స్వర్ణ ప్రతిమ వద్దకు చేరుకొని వైభవంగా ప్రాణప్రతిష్ఠాపన చేశారు యాగంలో వినియోగించిన 1,035 పాలికులతో యాత్రగా సమతామూర్తి స్వర్ణ ప్రతిమ వద్దకు చేరుకొని వైభవంగా ప్రాణప్రతిష్ఠాపన చేశారు
5/10
6/10
7/10
8/10
సమారోహ ఉత్సవాలకు హాజరైన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సమారోహ ఉత్సవాలకు హాజరైన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
9/10
ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తదితరులు ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తదితరులు
10/10
వంటేరు ప్రతాప్‌రెడ్డి వంటేరు ప్రతాప్‌రెడ్డి

మరిన్ని