Fashion: వయ్యారి భామల హంస నడక

వరంగల్‌ ఉర్సుగుట్ట ఖమ్మం బైపాస్‌రోడ్డులోని ఆకుతోట కన్వెన్షన్‌లో ఓ సంస్థ నిర్వహించిన ఫ్రైడ్‌ ష్యాషన్‌ షో నగర వాసులను అలరించింది. సంప్రదాయ ప్రపంచ సౌందర్యాన్ని మిళితం చేస్తూ మోడల్స్‌ కనువిందు చేశారు. తెలంగాణ క్లాసికల్‌ ప్యూజన్‌ బ్యాండ్‌ కాప్రిసియో, వివిధ రకాల సంగీతాన్ని కలిపి నిర్వహించిన ఈషోలో ప్రముఖ సినీ నటి అదితిరావు హైదరీ తన ఫ్యాషన్‌ వాక్‌తో అతిథులను మంత్రముగ్ధులను చేశారు.

Updated : 18 Jun 2022 16:05 IST
1/16
2/16
కార్యక్రమంలో పాల్గొన్న సినీనటి అదితి రావు హైదరీ కార్యక్రమంలో పాల్గొన్న సినీనటి అదితి రావు హైదరీ
3/16
4/16
5/16
6/16
7/16
8/16
9/16
10/16
11/16
12/16
13/16
14/16
15/16
16/16

మరిన్ని