Ranga Ranga Vaibhavanga: ‘రంగ రంగ వైభవంగా’ టీజర్‌ విడుదల

 వైష్ణవ్‌ తేజ్‌, కేతికాశర్మ కలిసి నటించిన లవ్లీ చిత్రం ‘రంగ రంగ వైభవంగా’. గిరీశయ్య దర్శకుడు. సోమవారం ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ దీన్ని నిర్మించారు.

Updated : 27 Jun 2022 17:08 IST
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7

మరిన్ని