hyderabad : కొండాపూర్‌లో రాశీఖన్నా సందడి

హైదరాబాద్‌ నగరం కొండాపూర్‌లోని ఓ మాల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన నగల దుకాణాన్ని సినీ నటి రాశీఖన్నా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె నవ్వులు చిందిస్తూ ఫొటోలకు పోజులిచ్చారు. ఏ ఆభరణాలు తనకు నప్పుతాయోనని ధరించి చూశారు. 

Updated : 02 Nov 2022 15:35 IST
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7

మరిన్ని