Ravi Teja: రవితేజ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. వేడుకగా సినిమా ప్రారంభం

ప్రముఖ నటుడు రవితేజ ఫ్యామిలీ నుంచి మరో వ్యక్తి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆయన సోదరుడు రఘు కుమారుడు మాధవ్‌ ప్రధాన పాత్రలో ‘పెళ్లిసందD’ ఫేం గౌరి రోనంకి ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఆ చిత్రం లాంఛనంగా గురువారం ప్రారంభమైంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఆ వేడుకలో దర్శకుడు కె. రాఘవేంద్రరావు, నిర్మాత దగ్గుబాటి సురేశ్‌బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

Updated : 23 Mar 2023 19:11 IST
1/6
2/6
3/6
4/6
5/6
6/6

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు