Hyderabad: మల్లారెడ్డి కళాశాలలో సంక్రాంతి సంబరాలు

సంక్రాంతి సంబరాల్లో భాగంగా హైదరాబాద్‌లోని మల్లారెడ్డి కళాశాలలో వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, సిద్ధు జొన్నలగడ్డ నృత్యం చేసి సందడి చేశారు. వీరితో పాటు మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవి శ్రీ ప్రసాద్, డ్యాన్స్‌ మాస్టర్ శేఖర్, దర్శకుడు కేఎస్‌ రవీంద్ర(బాబీ) పాల్గొని విద్యార్థుల్లో జోష్‌ పెంచారు.

Updated : 11 Jan 2023 19:23 IST
1/13
. .
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13

మరిన్ని