Vijayawada: విజయవాడ కనకదుర్గకు సారె సమర్పణ

విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మకు అమరావతిలోని తాళ్లాయపాలెం కోటిలింగ మహాశైవ క్షేత్రంతో పాటు పరిసర ప్రాంతాల ఆలయాల నుంచి వచ్చిన భక్తులు సారె సమర్పించారు. కోలాటాలతో ఉరేగింపుగా వచ్చిన వారు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

Published : 30 Jun 2022 20:22 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని