Annavaram : సత్యదేవుని గిరి ప్రదక్షిణ.. పోటెత్తిన భక్తులు

అన్నవరం సత్యదేవుని గిరి ప్రదక్షిణకు భక్తులు పోటెత్తారు. కొండ దిగువున తొలిపావంచాల నుంచి ప్రదక్షిణ ప్రారంభం కాగా.. వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. 

Updated : 08 Nov 2022 12:58 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని