Hyderabad: కళాశాలలో మ్యాథ్స్‌ అండ్‌ సైన్స్‌ డే

హైదరాబాద్‌లోని సోమాజిగూడ విల్లామేరి మహిళా కళాశాలలో సోమవారం ‘మ్యాథ్స్ అండ్ సైన్స్ డే’ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు వివిధ రకాల గణిత, సైన్స్‌ ఎగ్జిబిట్లను ప్రదర్శించి సందడి చేశారు.

Updated : 19 Dec 2022 18:59 IST
1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12

మరిన్ని