Selfish: వేడుకగా ‘సెల్ఫిష్‌’ చిత్రం ప్రారంభం

‘రౌడీబాయ్స్‌’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆశిష్‌ కొత్త చిత్రాన్ని ఖరారు చేశాడు. విశాల్‌ కాశి దర్శకత్వంలో ‘సెల్ఫిష్‌’ అనే సినిమాను పట్టాలెక్కించాడు. ఈ చిత్రం కోలీవుడ్‌ ప్రముఖ నటుడు ధనుష్‌ ముఖ్య అతిథిగా శుక్రవారం ప్రారంభమైంది.

Updated : 15 Apr 2022 12:34 IST
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7

మరిన్ని