Chalapathi Rao: ప్రముఖులతో చలపతిరావు అరుదైన ఫొటోలు

ప్రముఖ నటుడు తమ్మారెడ్డి చలపతిరావు(78) హైదరాబాద్‌లోని తన నివాసంలో గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. సినీ, రాజకీయ ప్రముఖులతో కలిసి ఆయన పాల్గొన్న వివిధ కార్యక్రమాల్లోని చిత్రాలివి.

Updated : 25 Dec 2022 11:40 IST
1/9
కైకాల సత్యనారాయణతో చలపతిరావు కైకాల సత్యనారాయణతో చలపతిరావు
2/9
అల్లరి నరేశ్‌ పెళ్లి వేడుకలో చంద్రబాబు, లోకేశ్, ఆర్యన్‌ రాజేశ్‌లతో..
అల్లరి నరేశ్‌ పెళ్లి వేడుకలో చంద్రబాబు, లోకేశ్, ఆర్యన్‌ రాజేశ్‌లతో..
3/9
సినారె, రఘురామకృష్ణరాజుతో కలిసి ఓ కార్యక్రమంలో..
సినారె, రఘురామకృష్ణరాజుతో కలిసి ఓ కార్యక్రమంలో..
4/9
మంచు లక్ష్మి, ఎమ్మెల్సీ కవిత, నందమూరి బాలకృష్ణతో కలిసి క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమంలో.. మంచు లక్ష్మి, ఎమ్మెల్సీ కవిత, నందమూరి బాలకృష్ణతో కలిసి క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమంలో..
5/9
మురళీమోహన్‌, బాలకృష్ణతో.. మురళీమోహన్‌, బాలకృష్ణతో..
6/9
నాగ సుశీలతో ముచ్చటిస్తూ.. నాగ సుశీలతో ముచ్చటిస్తూ..
7/9
శ్రీకాంత్‌తో.. శ్రీకాంత్‌తో..
8/9
మా ఎన్నికల్లో ఓటేస్తూ.. మా ఎన్నికల్లో ఓటేస్తూ..
9/9
యువకుడిగా ఉన్న రోజుల్లో చలపతిరావు యువకుడిగా ఉన్న రోజుల్లో చలపతిరావు

మరిన్ని