RRR: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌కు సెంథిల్‌ గ్రాండ్‌ పార్టీ

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR).. ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకుని, ఆస్కార్‌ను గెలుపొందిన చిత్రమిది. తమ చిత్రానికి ఇంతటి ఆదరణ లభించడంపై ఆనందం వ్యక్తం చేసిన సినిమాటోగ్రాఫర్‌ సెంథిల్‌ కుమార్‌ చిత్రబృందానికి ఆదివారం సాయంత్రం గ్రాండ్‌ పార్టీ ఇచ్చారు. ఆ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

Updated : 17 Apr 2023 11:12 IST
1/20
2/20
3/20
4/20
5/20
6/20
7/20
8/20
9/20
10/20
11/20
12/20
13/20
14/20
15/20
16/20
17/20
18/20
19/20
20/20

మరిన్ని