shekhar : ‘శేఖర్‌’ మూవీ ట్రైలర్‌ విడుదల

ప్రముఖ నటుడు రాజశేఖర్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘శేఖర్‌’. జీవిత రాజశేఖర్‌ దర్శకురాలు. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించారు.  వేసవి కానుకగా మే 20న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ట్రైలర్‌ని చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో రాజశేఖర్‌ కుమార్తె శివాని కూడా ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. ట్రైలర్‌ విడుదల కార్యక్రమానికి నటుడు అడివి శేష్‌ హాజరయ్యారు.

Updated : 05 May 2022 11:20 IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని