shivaratri : తెలుగు రాష్ట్రాల్లో మహా శివరాత్రి

Published : 01 Mar 2022 14:42 IST
1/18
కడప : మహాశివరాత్రి సందర్భంగా దుకాణాలతో కళకళలాడుతున్న పొలతల క్షేత్రం	కడప : మహాశివరాత్రి సందర్భంగా దుకాణాలతో కళకళలాడుతున్న పొలతల క్షేత్రం
2/18
హైదరాబాద్‌ : పురానాపూల్ శివాలయం వద్ద పూజలు చేస్తున్న భక్తులు	హైదరాబాద్‌ : పురానాపూల్ శివాలయం వద్ద పూజలు చేస్తున్న భక్తులు
3/18
అనంతపురం : లేపాక్షిలో శ్రీపాపనాశేశ్వరస్వామి కల్యాణం జరిపిస్తున్న ఆలయ అర్చకులు	అనంతపురం : లేపాక్షిలో శ్రీపాపనాశేశ్వరస్వామి కల్యాణం జరిపిస్తున్న ఆలయ అర్చకులు
4/18
వరంగల్‌ : హనుమకొండ వేయిస్తంభాల ఆలయంలో క్షీరాభిషేకం చేస్తున్న అర్చకులు	వరంగల్‌ : హనుమకొండ వేయిస్తంభాల ఆలయంలో క్షీరాభిషేకం చేస్తున్న అర్చకులు
5/18
హనుమకొండ సిద్ధేశ్వర ఆలయం ఎదుట..	హనుమకొండ సిద్ధేశ్వర ఆలయం ఎదుట..
6/18
మెట్టుగుట్ట రామలింగేశ్వరస్వామి ఆలయ మార్గంలో భక్తుల రాకపోకలు	మెట్టుగుట్ట రామలింగేశ్వరస్వామి ఆలయ మార్గంలో భక్తుల రాకపోకలు
7/18
నల్గొండ : శివాలయంలో పూజలు చేస్తున్న సీఎస్‌ సోమేశ్‌కుమార్‌	నల్గొండ : శివాలయంలో పూజలు చేస్తున్న సీఎస్‌ సోమేశ్‌కుమార్‌
8/18
ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి	ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి
9/18
కోలాట ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న చిన్నారులు కోలాట ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న చిన్నారులు
10/18
ఒంగోలు : త్రిపురాంతకంలో స్వామి దర్శనానికి అధిక సంఖ్యలో తరలివెళ్తున్న భక్తులు	ఒంగోలు : త్రిపురాంతకంలో స్వామి దర్శనానికి అధిక సంఖ్యలో తరలివెళ్తున్న భక్తులు
11/18
నిజామాబాద్‌ : ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న నీలకంఠేశ్వరస్వామి ఆలయం	నిజామాబాద్‌ : ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న నీలకంఠేశ్వరస్వామి ఆలయం
12/18
తాండూరు భూకైలాస్‌ ఆలయంలో శివలింగానికి జలాభిషేకం చేస్తున్న భక్తులు	తాండూరు భూకైలాస్‌ ఆలయంలో శివలింగానికి జలాభిషేకం చేస్తున్న భక్తులు
13/18
హైదరాబాద్‌ : ఆస్బెస్టాస్‌ కాలనీలోని దేవాలయంలో ప్రమిదలు వెలిగిస్తున్న మహిళలు	హైదరాబాద్‌ : ఆస్బెస్టాస్‌ కాలనీలోని దేవాలయంలో ప్రమిదలు వెలిగిస్తున్న మహిళలు
14/18
కీసరగుట్టలోని శ్రీ రామలింగేశ్వరస్వామిని దర్శించుకొని ఆలయం ఎదుట ఉన్న శివలింగానికి పూజలు చేస్తున్న యువతులు	కీసరగుట్టలోని శ్రీ రామలింగేశ్వరస్వామిని దర్శించుకొని ఆలయం ఎదుట ఉన్న శివలింగానికి పూజలు చేస్తున్న యువతులు
15/18
ఏడుపాయల వన దుర్గామాతను దర్శించుకుంటున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు	ఏడుపాయల వన దుర్గామాతను దర్శించుకుంటున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు
16/18
తూర్పు గోదావరి జిల్లా కోటిపల్లి ముక్తేశ్వరం రేవు వద్ద గౌతమి గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులు	తూర్పు గోదావరి జిల్లా కోటిపల్లి ముక్తేశ్వరం రేవు వద్ద గౌతమి గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులు
17/18
తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామంలో శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామికి క్షీరాభిషేకం	తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామంలో శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామికి క్షీరాభిషేకం
18/18
తూర్పు గోదావరి జిల్లా కోటిపల్లి ఛాయా సోమేశ్వర స్వామిని దర్శించుకుంటున్న భక్తులు	తూర్పు గోదావరి జిల్లా కోటిపల్లి ఛాయా సోమేశ్వర స్వామిని దర్శించుకుంటున్న భక్తులు

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు