‘సార్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్

ధనుష్‌ (Dhanush) హీరోగా దర్శకుడు వెంకీ అట్లూరి తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించిన చిత్రం ‘సార్‌’ (Sir). సంయుక్త కథానాయిక. ఈ చిత్రం ఫిబ్రవరి 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్‌లో బుధవారం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించింది. దర్శకుడు త్రివిక్రమ్‌ (Trivikram) ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  

Published : 15 Feb 2023 22:43 IST
1/14
2/14
3/14
4/14
5/14
6/14
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14

మరిన్ని