ponniyin selvan: పొన్నియిన్‌ సెల్వన్‌ సినిమాలోని పాట విడుదల

ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో విక్రమ్‌, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్‌, త్రిష కీలక పాత్రల్లో నటించిన ఎపిక్‌ పిరియాడిక్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ ‘పొన్నియిన్‌ సెల్వన్‌-1’. రెండు భాగాలుగా వస్తున్న ఈ చిత్రం తొలి భాగం సెప్టెంబరు 30న తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. కాగా, శుక్రవారం హైదరాబాద్‌లో ‘చోళ చోళ’ సాంగ్‌ను విడుదల చేశారు.

Updated : 19 Aug 2022 20:52 IST
1/16
2/16
3/16
4/16
5/16
6/16
7/16
8/16
9/16
10/16
11/16
12/16
13/16
14/16
15/16
16/16

మరిన్ని