Temples: ఆలయాల్లో వరలక్ష్మి వ్రతం పూజలు

వరలక్ష్మి వ్రతం సందర్భంగా శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు ఉదయాన్నే ఆలయాలకు తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు.

Updated : 05 Aug 2022 22:08 IST
1/22
కాకినాడలోని రామలింగేశ్వరస్వామి ఆలయంలో భక్తుల సందడి కాకినాడలోని రామలింగేశ్వరస్వామి ఆలయంలో భక్తుల సందడి
2/22
3/22
ఏలూరు జిల్లా సత్రంపాడులోని ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఆచరిస్తున్న మహిళలు ఏలూరు జిల్లా సత్రంపాడులోని ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఆచరిస్తున్న మహిళలు
4/22
5/22
ఖైరతాబాద్ నియోజకవర్గం నారాయణగూడలోని భూలక్ష్మి దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్న భక్తులు ఖైరతాబాద్ నియోజకవర్గం నారాయణగూడలోని భూలక్ష్మి దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్న భక్తులు
6/22
హైదరాబాద్‌ గాజుల రామారంలోని చిత్తారమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు హైదరాబాద్‌ గాజుల రామారంలోని చిత్తారమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు
7/22
8/22
కోఠి ఇసమియా బజార్ సంతోషిమాత దేవాలయంలో వరలక్ష్మి వ్రతం వేడుకలు కోఠి ఇసమియా బజార్ సంతోషిమాత దేవాలయంలో వరలక్ష్మి వ్రతం వేడుకలు
9/22
10/22
తిరుచానూరులో వరలక్ష్మి వ్రతం పూజలు తిరుచానూరులో వరలక్ష్మి వ్రతం పూజలు
11/22
12/22
13/22
14/22
15/22
చార్మినార్‌ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద భక్తుల సందడి చార్మినార్‌ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద భక్తుల సందడి
16/22
17/22
18/22
19/22
. .
20/22
అంబర్‌పేటలోని మహకాళి ఆలయంలో పూజలు అంబర్‌పేటలోని మహకాళి ఆలయంలో పూజలు
21/22
22/22

మరిన్ని