sri rama navami: తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామనవమి వేడుకలు

తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామనవమి సందర్భంగా రాములోరికి ఘనంగా కల్యాణం నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరై మొక్కులు తీర్చుకున్నారు. దీంతో రాష్ట్రంలోని పలు ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. దానికి సంబంధించిన ఫొటోలు మీకోసం..

Updated : 30 Mar 2023 20:03 IST
1/36
ఆదిలాబాద్‌లో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహిస్తున్న శోభాయాత్ర ఆదిలాబాద్‌లో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహిస్తున్న శోభాయాత్ర
2/36
3/36
ఒంగోలులో.. ఒంగోలులో..
4/36
నల్గొండలో శ్రీరామనవమి వేడుకలు.. నల్గొండలో శ్రీరామనవమి వేడుకలు..
5/36
విశాఖలో.. విశాఖలో..
6/36
వరంగల్‌లో శ్రీరామనవమి వేడుకలు వరంగల్‌లో శ్రీరామనవమి వేడుకలు
7/36
8/36
కరీంనగర్ జిల్లా ఇల్లందకుంటలో సీతారాముల కళ్యాణం.. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంటలో సీతారాముల కళ్యాణం..
9/36
10/36
సికింద్రాబాద్ పద్మారావు నగర్ ప్రాంతంలో సీతారాముల కల్యాణం... సికింద్రాబాద్ పద్మారావు నగర్ ప్రాంతంలో సీతారాముల కల్యాణం...
11/36
సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో.. సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో..
12/36
 హైదరాబాద్‌లోని గోల్నాకలో శ్రీరామనవమి వేడుకలు.. హైదరాబాద్‌లోని గోల్నాకలో శ్రీరామనవమి వేడుకలు..
13/36
భాగ్‌లింగంపల్లి  సాయిబాబా ఆలయం ప్రాంగణంలో సీతారాముల కళ్యాణం.. భాగ్‌లింగంపల్లి సాయిబాబా ఆలయం ప్రాంగణంలో సీతారాముల కళ్యాణం..
14/36
కర్నూలు జిల్లాలోని రాంబొట్ల ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు.. కర్నూలు జిల్లాలోని రాంబొట్ల ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు..
15/36
16/36
మాదాపూర్ కొత్తగూడ రోడ్డు శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో.. మాదాపూర్ కొత్తగూడ రోడ్డు శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో..
17/36
18/36
లంగర్‌ హౌజ్‌లోని సంగం ఆలయంలో.. లంగర్‌ హౌజ్‌లోని సంగం ఆలయంలో..
19/36
20/36
తిరుమలలో శ్రీరామనవమి వేడుకలు.. తిరుమలలో శ్రీరామనవమి వేడుకలు..
21/36
22/36
నిజామాబాద్‌ జిల్లా కేంద్రం సుభాష్‌నగర్‌లోని రామాలయంలో నిర్వహిస్తున్న సీతారాముల కల్యాణం.. నిజామాబాద్‌ జిల్లా కేంద్రం సుభాష్‌నగర్‌లోని రామాలయంలో నిర్వహిస్తున్న సీతారాముల కల్యాణం..
23/36
24/36
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం దేవస్థానంలో శ్రీరామనవమి ఉత్సవాల్లో సీతారాముల కల్యాణం వైభవంగా జరుగుతోంది. ఇందులో భాగంగా మంత్రి బొత్స సత్యనారాయణ, ఝాన్సీ దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం దేవస్థానంలో శ్రీరామనవమి ఉత్సవాల్లో సీతారాముల కల్యాణం వైభవంగా జరుగుతోంది. ఇందులో భాగంగా మంత్రి బొత్స సత్యనారాయణ, ఝాన్సీ దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు..
25/36
హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో ప్రారంభమైన సీతారాముల కల్యాణం
హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో ప్రారంభమైన సీతారాముల కల్యాణం
26/36
27/36
. .
28/36
29/36
కాకినాడ జిల్లా తాళ్లరేవులో కనులపండువగా జరుగుతోన్న శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం కాకినాడ జిల్లా తాళ్లరేవులో కనులపండువగా జరుగుతోన్న శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం
30/36
31/36
శ్రీరామనవమి సందర్భంగా నిజామాబాద్‌ నాగారంలోని దత్త ఆశ్రమంలో హోమం చేస్తున్న భక్తులు శ్రీరామనవమి సందర్భంగా నిజామాబాద్‌ నాగారంలోని దత్త ఆశ్రమంలో హోమం చేస్తున్న భక్తులు
32/36
నెల్లూరు రాంనగర్ రామస్థూప ప్రాంగణంలోని శబరి శ్రీరామ క్షేత్రంలో స్వామి వారి కల్యాణం ఘనంగా జరుగుతోంది.
నెల్లూరు రాంనగర్ రామస్థూప ప్రాంగణంలోని శబరి శ్రీరామ క్షేత్రంలో స్వామి వారి కల్యాణం ఘనంగా జరుగుతోంది.
33/36
34/36
35/36
36/36
స్వామివారి కల్యాణానికి మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి దంపతులు, కలెక్టర్ చక్రధర్ బాబు దంపతులు హాజరై స్వామి వారికి పట్టు వస్ర్తాలు సమర్పించారు. స్వామివారి కల్యాణానికి మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి దంపతులు, కలెక్టర్ చక్రధర్ బాబు దంపతులు హాజరై స్వామి వారికి పట్టు వస్ర్తాలు సమర్పించారు.

మరిన్ని