Sri Rama Navami : తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామనవమి ఉత్సవాలు

Updated : 10 Apr 2022 11:09 IST
1/33
ఒంగోలు: నిర్మల నగర్‌లో నిర్వహిస్తున్న సీతారాముల కల్యాణం ఒంగోలు: నిర్మల నగర్‌లో నిర్వహిస్తున్న సీతారాముల కల్యాణం
2/33
ఎస్పీ కార్యాలయం వెనక రామమందిరంలో శ్రీరామనవమి వేడుకలు ఎస్పీ కార్యాలయం వెనక రామమందిరంలో శ్రీరామనవమి వేడుకలు
3/33
నల్గొండ: రామగిరిలో సీతారాముల కల్యాణ వేడుక నల్గొండ: రామగిరిలో సీతారాముల కల్యాణ వేడుక
4/33
5/33
హైదరాబాద్‌: నల్లకుంటలోని పాత రామాలయంలో సీతారాముల కల్యాణం హైదరాబాద్‌: నల్లకుంటలోని పాత రామాలయంలో సీతారాముల కల్యాణం
6/33
 అంబర్‌పేటలో సందడిగా శోభాయాత్ర అంబర్‌పేటలో సందడిగా శోభాయాత్ర
7/33
హైదరాబాద్: కూకట్‌పల్లిలోని రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు హైదరాబాద్: కూకట్‌పల్లిలోని రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు
8/33
9/33
హైదరాబాద్‌: సికింద్రాబాద్ సీతాఫల్మండి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న రాములవారి కళ్యాణం హైదరాబాద్‌: సికింద్రాబాద్ సీతాఫల్మండి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న రాములవారి కళ్యాణం
10/33
కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
11/33
కాకినాడ: గొల్ల మామిడాలలో శ్రీరామనవమి వేడుకలు కాకినాడ: గొల్ల మామిడాలలో శ్రీరామనవమి వేడుకలు
12/33
హైదరాబాద్‌: కర్మన్‌ఘాట్‌లోని రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు హైదరాబాద్‌: కర్మన్‌ఘాట్‌లోని రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు
13/33
14/33
 హైదరాబాద్‌ : ధూల్‌పేట నుంచి ప్రారంభమైన శ్రీరామ శోభాయాత్రలో పాల్గొన్న భక్తజనం హైదరాబాద్‌ : ధూల్‌పేట నుంచి ప్రారంభమైన శ్రీరామ శోభాయాత్రలో పాల్గొన్న భక్తజనం
15/33
16/33
 శోభాయాత్రలో ఆకట్టుకునేలా విగ్రహాలు శోభాయాత్రలో ఆకట్టుకునేలా విగ్రహాలు
17/33
18/33
19/33
 శంఖం ఊదుతున్న ఓ భక్తుడు శంఖం ఊదుతున్న ఓ భక్తుడు
20/33
 హోమం నిర్వహిస్తున్న భక్తులు హోమం నిర్వహిస్తున్న భక్తులు
21/33
 కడప : ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ధ్వజారోహణం చేస్తున్న అర్చకులు కడప : ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ధ్వజారోహణం చేస్తున్న అర్చకులు
22/33
 స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తున్న ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తున్న ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి
23/33
 హైదరాబాద్‌ : మల్లేపల్లి సీతారాంబాగ్‌ నుంచి ప్రారంభమైన శోభాయాత్ర
హైదరాబాద్‌ : మల్లేపల్లి సీతారాంబాగ్‌ నుంచి ప్రారంభమైన శోభాయాత్ర
24/33
 ఆకట్టుకునేలా శోభాయాత్ర రథం ఆకట్టుకునేలా శోభాయాత్ర రథం
25/33
 జై శ్రీరామ్‌ నినాదాలు చేస్తూ.. జై శ్రీరామ్‌ నినాదాలు చేస్తూ..
26/33
27/33
 అశ్వంపై యువతి ఉత్సాహం అశ్వంపై యువతి ఉత్సాహం
28/33
 హైదరాబాద్‌ : నాంపల్లిలోని పురాతన రామాలయంలో కల్యాణోత్సవం జరిపిస్తున్న అర్చకులు హైదరాబాద్‌ : నాంపల్లిలోని పురాతన రామాలయంలో కల్యాణోత్సవం జరిపిస్తున్న అర్చకులు
29/33
 కల్యాణోత్సవాన్ని వీక్షిస్తున్న భక్తులు కల్యాణోత్సవాన్ని వీక్షిస్తున్న భక్తులు
30/33
 కల్యాణోత్సవాన్ని వీక్షిస్తున్న మహిళా పోలీసులు
కల్యాణోత్సవాన్ని వీక్షిస్తున్న మహిళా పోలీసులు
31/33
 నెల్లూరు : శ్రీ శబరి శ్రీరామక్షేత్రం ఆలయంలో కల్యాణోత్సవం నిర్వహిస్తున్న అర్చకులు నెల్లూరు : శ్రీ శబరి శ్రీరామక్షేత్రం ఆలయంలో కల్యాణోత్సవం నిర్వహిస్తున్న అర్చకులు
32/33
 కల్యాణోత్సవాన్ని వీక్షిస్తున్న భక్తులు కల్యాణోత్సవాన్ని వీక్షిస్తున్న భక్తులు
33/33
 ఉత్సవమూర్తుల ఊరేగింపు ఉత్సవమూర్తుల ఊరేగింపు

మరిన్ని