Students: మాదాపూర్‌లో సందడిగా ఎగ్జిబిషన్‌

హైదరాబాద్‌లోని హామ్‌స్టెక్‌ కళాశాలకు చెందిన డిజైనింగ్‌ విద్యార్థులు తయారు చేసిన వివిధ రకాల వస్తువులను మాదాపూర్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా పలువురు మోడల్స్‌ నిర్వహించిన ర్యాంప్‌వాక్‌ చూపరులను ఆకట్టుకుంది.

Updated : 24 Sep 2022 19:24 IST
1/8
. .
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8

మరిన్ని