Cinema : ‘2018’ సినిమా విజయోత్సవ వేడుక

టోవినో థామస్‌, కున్‌చకో బొబన్‌, అపర్ణ బాలమురళి, లాల్‌, అసిఫ్‌ అలీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘2018’. ఈ నెల 26న విడుదలై మంచి టాక్‌ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన విజయోత్సవ వేడుకల్లో చిత్రబృందం పాల్గొని సందడి చేసింది.

Updated : 27 May 2023 17:03 IST
1/6
2/6
3/6
4/6
5/6
6/6

మరిన్ని