Hyderabad: ట్యాంక్‌బండ్‌పై సన్‌డే-ఫన్‌డే

కరోనా ప్రభావం కారణంగా కొంతకాలంగా నిలిపేసిన సన్‌డే-ఫన్‌డే కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆదివారం సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై రాకపోకలను నిలిపేసి సందర్శకులను మాత్రమే అనుమతించారు. నగరవాసులు పెద్దఎత్తున తరలిరావడంతో ట్యాంక్‌బండ్‌పై సందడి నెలకొంది.

Published : 14 Aug 2022 21:44 IST
1/15
2/15
3/15
4/15
5/15
6/15
7/15
8/15
9/15
10/15
11/15
12/15
13/15
14/15
15/15

మరిన్ని

ap-districts
ts-districts