Tirumala : కనులపండువగా స్వర్ణ రథోత్సవం

తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామికి స్వర్ణ రథోత్సవం నిర్వహించారు. తిరుమాడ వీధుల్లో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 

Published : 02 Jan 2023 13:27 IST
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు