CM KCR: టీహబ్‌ 2.0 ప్రారంభించిన సీఎం కేసీఆర్‌.. తొలి రోజు సందడే సందడి

భాగ్యనగరంలో ఒకేసారి నాలుగు వేలకు పైగా అంకురాలకు వసతి కల్పించేందుకు నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణల ప్రాంగణం టీహబ్‌ ఫెసిలిటీ సెంటర్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం సాయంత్రం ప్రారంభించారు. హైదరాబాద్‌ రాయదుర్గంలోని నాలెడ్జి సిటీలో రూ.400 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని నిర్మించింది.

Updated : 28 Jun 2022 19:15 IST
1/14
టీహబ్‌ 2.0ను ప్రారంభిస్తున్న సీఎం కేసీఆర్‌. చిత్రంలో మంత్రి కేటీఆర్‌, ఎంపీ రంజిత్‌రెడ్డి తదితరులు టీహబ్‌ 2.0ను ప్రారంభిస్తున్న సీఎం కేసీఆర్‌. చిత్రంలో మంత్రి కేటీఆర్‌, ఎంపీ రంజిత్‌రెడ్డి తదితరులు
2/14
3/14
4/14
5/14
6/14
టీహబ్‌లో ప్రసంగిస్తున్న సినీనటుడు దగ్గుబాటి రానా టీహబ్‌లో ప్రసంగిస్తున్న సినీనటుడు దగ్గుబాటి రానా
7/14
8/14
9/14
10/14
తొలిరోజు.. సరికొత్త ఆవిష్కరణలతో సందడిగా తొలిరోజు.. సరికొత్త ఆవిష్కరణలతో సందడిగా
11/14
12/14
13/14
14/14

మరిన్ని