TDP: ఘనంగా తెదేపా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో తెదేపా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ  కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. 

Updated : 29 Mar 2023 17:08 IST
1/5
తెదేపా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్‌ చేసిన సేవలను లోకేశ్‌ గుర్తుచేశారు. తెదేపా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్‌ చేసిన సేవలను లోకేశ్‌ గుర్తుచేశారు.
2/5
ఏలూరు జిల్లా దెందులూరు మండలం కొవ్వలిలో ‘సైకో పోవాలి సైకిల్ రావాలి’ అంటూ నినాదాలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు.
ఏలూరు జిల్లా దెందులూరు మండలం కొవ్వలిలో ‘సైకో పోవాలి సైకిల్ రావాలి’ అంటూ నినాదాలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు.
3/5
శ్రీకాకుళం జిల్లా కవిటిలో ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ ఆధ్వర్యంలో తెదేపా శ్రేణుల ద్విచక్ర వాహన ర్యాలీ శ్రీకాకుళం జిల్లా కవిటిలో ఎమ్మెల్యే బెందాళం అశోక్‌ ఆధ్వర్యంలో తెదేపా శ్రేణుల ద్విచక్ర వాహన ర్యాలీ
4/5
విజయనగరంలోని కొత్తవలసలో విజయనగరంలోని కొత్తవలసలో
5/5
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో

మరిన్ని