Ap News : పీఆర్సీపై పోరాటం.. రోడ్డెక్కిన ఉపాధ్యాయ సంఘాలు

Published : 20 Jan 2022 10:56 IST
1/21
కర్నూలు కలెక్టరేట్‌ ఎదుట నిరసన చేస్తున్న ఉపాధ్యాయులు కర్నూలు కలెక్టరేట్‌ ఎదుట నిరసన చేస్తున్న ఉపాధ్యాయులు
2/21
3/21
ఒంగోలు : కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు యత్నిస్తున్న ఉద్యోగ సంఘం నేతను నిలువరిస్తున్న పోలీసులు ఒంగోలు : కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు యత్నిస్తున్న ఉద్యోగ సంఘం నేతను నిలువరిస్తున్న పోలీసులు
4/21
పీఆర్సీ జీవో ప్రతులను దగ్ధం చేస్తున్న ఉద్యోగులు పీఆర్సీ జీవో ప్రతులను దగ్ధం చేస్తున్న ఉద్యోగులు
5/21
మోకాళ్లపై కూర్చొని నిరసన మోకాళ్లపై కూర్చొని నిరసన
6/21
కలెక్టరేట్ ఎదుట ఉద్యోగులకు, పోలీసులకు మధ్య తోపులాట కలెక్టరేట్ ఎదుట ఉద్యోగులకు, పోలీసులకు మధ్య తోపులాట
7/21
శీర్షాసనం వేసి నిరసన శీర్షాసనం వేసి నిరసన
8/21
ఉద్యోగుల ఆందోళనతో కిటకిటలాడుతున్న రోడ్డు ఉద్యోగుల ఆందోళనతో కిటకిటలాడుతున్న రోడ్డు
9/21
పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ విజయనగరం కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయులు ధర్నా చేపట్టారు. కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ విజయనగరం కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయులు ధర్నా చేపట్టారు. కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది
10/21
తూర్పుగోదావరి: కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్దకు భారీగా తరలివచ్చిన ఉపాధ్యాయులు తూర్పుగోదావరి: కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్దకు భారీగా తరలివచ్చిన ఉపాధ్యాయులు
11/21
పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఫ్యాప్టో పిలుపు మేరకు అనంతపురం జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయసంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి. భారీగా తరలివచ్చిన ఉపాధ్యాయులు పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఫ్యాప్టో పిలుపు మేరకు అనంతపురం జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయసంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి. భారీగా తరలివచ్చిన ఉపాధ్యాయులు
12/21
కలెక్టరేట్‌ ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయులు కలెక్టరేట్‌ ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న ఉపాధ్యాయులు
13/21
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఫ్యాప్టో పిలుపు మేరకు గుంటూరు కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేపట్టిన ఉపాధ్యాయ సంఘాలు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఫ్యాప్టో పిలుపు మేరకు గుంటూరు కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేపట్టిన ఉపాధ్యాయ సంఘాలు
14/21
15/21
గుంటూరు కలెక్టరేట్‌ వద్ద మోహరించిన పోలీసులు గుంటూరు కలెక్టరేట్‌ వద్ద మోహరించిన పోలీసులు
16/21
విశాఖపట్నంలో కలెక్టరేట్‌ ముట్టడికి ర్యాలీగా వెళ్తున్న ఉపాధ్యాయ సంఘాలు విశాఖపట్నంలో కలెక్టరేట్‌ ముట్టడికి ర్యాలీగా వెళ్తున్న ఉపాధ్యాయ సంఘాలు
17/21
విశాఖలో ఆందోళనకారులను అడ్డుకుంటున్న పోలీసులు విశాఖలో ఆందోళనకారులను అడ్డుకుంటున్న పోలీసులు
18/21
19/21
కడప కలెక్టరేట్‌ వద్దకు భారీగా చేరుకొని నిరసన తెలుపుతున్న నాయకులు, ఉపాధ్యాయులు కడప కలెక్టరేట్‌ వద్దకు భారీగా చేరుకొని నిరసన తెలుపుతున్న నాయకులు, ఉపాధ్యాయులు
20/21
రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ..
21/21
కడప కలెక్టరేట్‌ వద్ద పోలీసు బందోబస్తు కడప కలెక్టరేట్‌ వద్ద పోలీసు బందోబస్తు

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని