తెలంగాణ వ్యాప్తంగా పోలీసు అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు

పోలీసు రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు తెలంగాణ వ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. పరుగు పందెం, షాట్ పుట్, లాంగ్ జంప్ విభాగాల్లో అభ్యర్థుల సామర్థ్యాలను పరీక్షించారు.

Updated : 08 Dec 2022 17:00 IST
1/20
ఖమ్మం పోలీస్‌ పరేడ్ మైదానంలో నిర్వహించిన పరీక్షల తీరును పరిశీలిస్తున్న సీపీ విష్ణు యస్. వారియర్ ఖమ్మం పోలీస్‌ పరేడ్ మైదానంలో నిర్వహించిన పరీక్షల తీరును పరిశీలిస్తున్న సీపీ విష్ణు యస్. వారియర్
2/20
3/20
4/20
నిజామాబాద్‌లో నిర్వహించిన పరీక్షలను పర్యవేక్షిస్తున్న సీపీ నాగరాజు నిజామాబాద్‌లో నిర్వహించిన పరీక్షలను పర్యవేక్షిస్తున్న సీపీ నాగరాజు
5/20
6/20
7/20
వరంగల్‌ : అభ్యర్థుల ఎత్తు కొలతను పరీక్షిస్తున్న సీపీ రంగనాథ్‌ వరంగల్‌ : అభ్యర్థుల ఎత్తు కొలతను పరీక్షిస్తున్న సీపీ రంగనాథ్‌
8/20
9/20
10/20
11/20
12/20
హైదరాబాద్‌ : కొండాపూర్ 8వ పోలీస్ బెటాలియన్‌లో నిర్వహిస్తున్న దేహదారుఢ్య పరీక్షలకు హాజరైన అభ్యర్థులు
హైదరాబాద్‌ : కొండాపూర్ 8వ పోలీస్ బెటాలియన్‌లో నిర్వహిస్తున్న దేహదారుఢ్య పరీక్షలకు హాజరైన అభ్యర్థులు
13/20
14/20
15/20
16/20
17/20
18/20
19/20
20/20

మరిన్ని