Thank You: ‘థ్యాంక్‌ యూ’ ప్రీ రిలీజ్‌ ప్రెస్‌మీట్‌

Thank You: నాగచైతన్య హీరోగా విక్రమ్‌ కె. కుమార్‌ తెరకెక్కించిన ‘థ్యాంక్‌ యూ’ చిత్రం ఈ శుక్రవారం విడుదల కానుంది. ఇప్పటికే పలు ఈవెంట్లు, ఇంటర్వ్యూల్లో సందడి చేసిన చిత్ర బృందం బుధవారం ప్రీ రిలీజ్‌ ప్రెస్‌ మీట్‌లో పాల్గొంది. నాగచైతన్య, మాళవిక నాయర్‌, విక్రమ్‌ కుమార్‌, రచయిత బీవీఎస్‌ రవి తదితరులు మీడియాతో సినిమా విశేషాలు పంచుకున్నారు.

Published : 20 Jul 2022 19:14 IST
1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని