medaram 2022 : వన దేవతల సన్నిధి.. భక్తజన పెన్నిధి

Updated : 18 Feb 2022 11:13 IST
1/39
మేడారంలో భక్తుల సందడి మేడారంలో భక్తుల సందడి
2/39
విద్యుద్దీపాల వెలుగులతో ఆకట్టుకుంటున్న రంగుల రాట్నాలు విద్యుద్దీపాల వెలుగులతో ఆకట్టుకుంటున్న రంగుల రాట్నాలు
3/39
అమ్మవార్ల గద్దెల చుట్టూ బారులుతీరిన భక్తులు అమ్మవార్ల గద్దెల చుట్టూ బారులుతీరిన భక్తులు
4/39
5/39
మేడారంలో భక్తుల సందడి మేడారంలో భక్తుల సందడి
6/39
7/39
8/39
9/39
అమ్మవారి రూపంతో ఉన్న విగ్రహాన్ని మోసుకెళ్తున్న భక్తుడు అమ్మవారి రూపంతో ఉన్న విగ్రహాన్ని మోసుకెళ్తున్న భక్తుడు
10/39
క్యూలైన్లలో వేచిఉన్న భక్తులు క్యూలైన్లలో వేచిఉన్న భక్తులు
11/39
భక్త జన సందడి భక్త జన సందడి
12/39
సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్ద కిక్కిరిసిన భక్తులు సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్ద కిక్కిరిసిన భక్తులు
13/39
మేడారం జాతరలో ముడుపులు కడుతున్న భక్తులు మేడారం జాతరలో ముడుపులు కడుతున్న భక్తులు
14/39
క్యూలైన్లలో కిక్కిరిసిన భక్తజనం క్యూలైన్లలో కిక్కిరిసిన భక్తజనం
15/39
సమ్మక్క, సారలమ్మను దర్శించుకునేందుకు వస్తున్న కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, రేణుకాసింగ్ సమ్మక్క, సారలమ్మను దర్శించుకునేందుకు వస్తున్న కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, రేణుకాసింగ్
16/39
మొక్కు చెల్లించుకుంటున్న కేంద్రమంత్రి రేణుకాసింగ్ మొక్కు చెల్లించుకుంటున్న కేంద్రమంత్రి రేణుకాసింగ్
17/39
తులాభారంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తులాభారంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
18/39
19/39
20/39
కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
21/39
కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే వివేకానంద కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే వివేకానంద
22/39
మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌
23/39
ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌, భాజపానేతలు లక్ష్మణ్‌, విష్ణువర్దన్‌రెడ్డి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌, భాజపానేతలు లక్ష్మణ్‌, విష్ణువర్దన్‌రెడ్డి
24/39
ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి
25/39
ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌
26/39
ఎమ్మెల్యే రెడ్యానాయక్‌, ఎంపీ కవిత ఎమ్మెల్యే రెడ్యానాయక్‌, ఎంపీ కవిత
27/39
ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌
28/39
ఎమ్మెల్సీ మధుసూదనాచారి ఎమ్మెల్సీ మధుసూదనాచారి
29/39
 మంత్రి గంగుల కమలాకర్‌ మంత్రి గంగుల కమలాకర్‌
30/39
మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌
31/39
ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌
32/39
మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
33/39
జంపన్నవాగులో జలకాలాట జంపన్నవాగులో జలకాలాట
34/39
ఫొటోలు తీసుకుంటూ మురిసిపోతూ.. ఫొటోలు తీసుకుంటూ మురిసిపోతూ..
35/39
యువతుల ఆనంద హేల యువతుల ఆనంద హేల
36/39
అమ్మలకు మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు అమ్మలకు మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు
37/39
38/39
తెలంగాణ రాష్ట్ర టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త తెలంగాణ రాష్ట్ర టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త
39/39
ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌

మరిన్ని