IND Vs SA: సునాయాస విజయం.. భారత్ ఖాతాలోకి వన్డే సిరీస్‌

దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్‌ కైవసం చేసుకొంది. దిల్లీ వేదికగా జరిగిన చివరి మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించింది. సఫారీలను బౌలింగ్‌లో కట్టడి చేసిన టీమ్‌ఇండియా.. బ్యాటింగ్‌లోనూ ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా గెలిచింది.

Updated : 11 Oct 2022 19:10 IST
1/15
2/15
3/15
4/15
5/15
6/15
7/15
8/15
9/15
10/15
11/15
12/15
13/15
14/15
15/15

మరిన్ని