Har Ghar Tiranga: ఉరూరా తిరంగా ర్యాలీ

ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో ఊరూరా తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రజలు పెద్దలు ఎత్తున పాల్గొని జెండాలతో ప్రదర్శన చేస్తున్నారు.

Updated : 13 Aug 2022 20:32 IST
1/25
సికింద్రాబాద్ చిలకలగూడ చౌరస్తా నుంచి ఆర్ఆర్సీ మైదానం వరకు 750 మీటర్ల జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు.. సికింద్రాబాద్ చిలకలగూడ చౌరస్తా నుంచి ఆర్ఆర్సీ మైదానం వరకు 750 మీటర్ల జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు..
2/25
చార్మినార్‌ వద్ద జెండాలను ప్రదర్శిస్తున్న విద్యార్థులు, ప్రజలు. చార్మినార్‌ వద్ద జెండాలను ప్రదర్శిస్తున్న విద్యార్థులు, ప్రజలు.
3/25
భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో 750మీటర్ల జాతీయ జెండాతో తిరంగా ర్యాలీ నిర్వహించారు. భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో 750మీటర్ల జాతీయ జెండాతో తిరంగా ర్యాలీ నిర్వహించారు.
4/25
5/25
తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో గన్ పార్క్ నుంచి జలవిహార్ వరకు జాతీయ జెండాలతో ర్యాలీ. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో గన్ పార్క్ నుంచి జలవిహార్ వరకు జాతీయ జెండాలతో ర్యాలీ. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్.
6/25
నల్లకుంటలో నిర్వహించిన తిరంగా ర్యాలీ. కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్యరెడ్డి నల్లకుంటలో నిర్వహించిన తిరంగా ర్యాలీ. కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్యరెడ్డి
7/25
హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో తిరంగా ర్యాలీ హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో తిరంగా ర్యాలీ
8/25
ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా విజయవాడలోని బందరు రోడ్డులో 20వేల మందితో స్ఫూర్తి ప్రదర్శన నిర్వహించారు. 3కిలోమీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ తీశారు. కార్యక్రమంలో భాగంగా కళాకారులు ఇచ్చిన నృత్య ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంది. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా విజయవాడలోని బందరు రోడ్డులో 20వేల మందితో స్ఫూర్తి ప్రదర్శన నిర్వహించారు. 3కిలోమీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ తీశారు. కార్యక్రమంలో భాగంగా కళాకారులు ఇచ్చిన నృత్య ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంది.
9/25
10/25
11/25
12/25
ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా సైబరాబాద్‌ పోలీసుల ఆధ్వర్యంలో దుర్గం చెరువు నుంచి తిరంగా బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ఐకియా సర్కిల్‌, మెటల్‌ చార్మినార్‌, సైబర్ టవర్స్‌, రహేజా మైండ్‌ స్పేస్‌, టీహబ్‌, బయోడైవర్సిటీ మీదుగా గచ్చిబౌలి స్టేడియం వరకు 25కిలోమీటర్ల సాగింది. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా సైబరాబాద్‌ పోలీసుల ఆధ్వర్యంలో దుర్గం చెరువు నుంచి తిరంగా బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ఐకియా సర్కిల్‌, మెటల్‌ చార్మినార్‌, సైబర్ టవర్స్‌, రహేజా మైండ్‌ స్పేస్‌, టీహబ్‌, బయోడైవర్సిటీ మీదుగా గచ్చిబౌలి స్టేడియం వరకు 25కిలోమీటర్ల సాగింది.
13/25
14/25
15/25
హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ హర్‌ ఘర్‌ తిరంగాలో భాగంగా హైదరాబాద్‌ రామ్‌నగర్‌లోని తన ఇంటి వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ హర్‌ ఘర్‌ తిరంగాలో భాగంగా హైదరాబాద్‌ రామ్‌నగర్‌లోని తన ఇంటి వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు.
16/25
భారత స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఖమ్మం జడ్పీ సెంటర్‌ నుంచి 2కిలోమీటర్ల పొడవైన భారీ జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. సుమారు 10వేల మంది పాల్గొన్న ఈ కార్యక్రమానికి మంత్రి పువ్వాడ అజయ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారత స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఖమ్మం జడ్పీ సెంటర్‌ నుంచి 2కిలోమీటర్ల పొడవైన భారీ జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. సుమారు 10వేల మంది పాల్గొన్న ఈ కార్యక్రమానికి మంత్రి పువ్వాడ అజయ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
17/25
18/25
19/25
20/25
21/25
ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌ సందర్భంగా హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై మువ్వన్నెల జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎంపీ కె.కేశవరావు, హైదరాబాద్‌ మేయర్‌ విజయలక్ష్మి, ఉపమేయర్‌ మోతె శ్రీలత, సీఎస్‌ సోమేశ్ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌ సందర్భంగా హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై మువ్వన్నెల జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎంపీ కె.కేశవరావు, హైదరాబాద్‌ మేయర్‌ విజయలక్ష్మి, ఉపమేయర్‌ మోతె శ్రీలత, సీఎస్‌ సోమేశ్ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.
22/25
23/25
24/25
25/25

మరిన్ని