Medaram 2022: మేడారంలో తిరుగువారం పండగ

Updated : 23 Feb 2022 15:17 IST
1/9
మేడారంలో మహాజాతరకు సంబంధించిన చివరి పూజలు నేటితో ముగిశాయి. బుధవారం సమ్మక్క, సారలమ్మ దేవతలకు పూజారులు తిరుగువారం పండగ నిర్వహించారు. దీంతో జాతర ముగిసినట్లు భావిస్తారు. మేడారంలో మహాజాతరకు సంబంధించిన చివరి పూజలు నేటితో ముగిశాయి. బుధవారం సమ్మక్క, సారలమ్మ దేవతలకు పూజారులు తిరుగువారం పండగ నిర్వహించారు. దీంతో జాతర ముగిసినట్లు భావిస్తారు.
2/9
3/9
జంపన్న వాగు వద్ద భక్తుల సందడి జంపన్న వాగు వద్ద భక్తుల సందడి
4/9
బంగారం(బెల్లం)తో తరలివస్తున్న భక్తులు బంగారం(బెల్లం)తో తరలివస్తున్న భక్తులు
5/9
అమ్మవార్ల గద్దెలను దర్శించుకుంటున్న భక్తులు అమ్మవార్ల గద్దెలను దర్శించుకుంటున్న భక్తులు
6/9
7/9
8/9
మేడారంలో తిరుగువారం పండగ మేడారంలో తిరుగువారం పండగ
9/9

మరిన్ని