Tirumala: చిన్నశేష వాహనంపై శ్రీనివాసుడి వైభవం

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కనుల పండువగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం చిన్న శేష వాహన సేవను వైభవంగా నిర్వహించారు. తిరుమాడ వీధుల్లో నిర్వహించిన ఈ సేవలో శ్రీమలయప్పస్వామి చిన్నశేషవాహనం పైనుంచి భక్తులకు అభయ ప్రదానం చేశారు. ఈ వాహన సేవను తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. 

Updated : 28 Sep 2022 12:26 IST
1/11
2/11
3/11
4/11
5/11
6/11
మాడ వీధుల్లో కళాకారుల ప్రదర్శనలు మాడ వీధుల్లో కళాకారుల ప్రదర్శనలు
7/11
8/11
9/11
10/11
తిరుమల శ్రీవారిని దర్శించుకుని వస్తున్న ఏపీ సీఎం జగన్‌, మంత్రులు రోజా, కొట్టు సత్యనారాయణ, తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తదితరులు తిరుమల శ్రీవారిని దర్శించుకుని వస్తున్న ఏపీ సీఎం జగన్‌, మంత్రులు రోజా, కొట్టు సత్యనారాయణ, తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తదితరులు
11/11

మరిన్ని