Tirumala: సింహ వాహనంపై బ్రహ్మాండ నాయకుడు

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కనుల పండువగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం సింహ వాహన సేవను వైభవంగా నిర్వహించారు. తిరుమాడ వీధుల్లో నిర్వహించిన ఈ సేవలో స్వామివారు యోగ నరసింహుడి అవతారంలో సింహవాహనం పైనుంచి భక్తులకు అభయ ప్రదానం చేశారు. ఈ వాహన సేవను తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. 

Updated : 29 Sep 2022 12:44 IST
1/18
తిరుమాడ వీధుల్లో సాంస్కృతిక కళా ప్రదర్శనలు తిరుమాడ వీధుల్లో సాంస్కృతిక కళా ప్రదర్శనలు
2/18
3/18
4/18
5/18
6/18
7/18
8/18
9/18
10/18
11/18
12/18
13/18
14/18
15/18
16/18
17/18
18/18

మరిన్ని