Tirumala: కల్పవృక్ష వాహనంపై శ్రీవారి అభయం

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కనుల పండువగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం కల్పవృక్ష వాహన సేవను వైభవంగా నిర్వహించారు. తిరుమాడ వీధుల్లో నిర్వహించిన ఈ సేవలో శ్రీవారు కల్పవృక్ష వాహనం పైనుంచి భక్తులకు అభయ ప్రదానం చేశారు. సేవను తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.

Updated : 30 Sep 2022 17:00 IST
1/13
2/13
తిరుమాడ వీధుల్లో కళాకారుల ప్రదర్శనలు తిరుమాడ వీధుల్లో కళాకారుల ప్రదర్శనలు
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13

మరిన్ని