Tirumala : కల్కి అవతారంలో దేవదేవుడి అభయం

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం మలయప్పస్వామి కల్కి అవతారంలో అశ్వవాహనంపై దర్శనమిచ్చారు. తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. వాహన సేవను చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

Updated : 04 Oct 2022 20:26 IST
1/15
2/15
3/15
4/15
5/15
6/15
7/15
8/15
9/15
10/15
11/15
12/15
13/15
14/15
15/15

మరిన్ని