Brahmanandam: వేడుకగా బ్రహ్మానందం రెండో కుమారుడి నిశ్చితార్థం

ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం (Brahmanandam) రెండో కుమారుడు సిద్దార్థ్‌ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. నగరానికి చెందిన డాక్టర్‌ పద్మజా వినయ్‌ కుమార్తె, డాక్టర్‌.ఐశ్వర్యను ఆయన వివాహం చేసుకోనున్నారు. వీరి నిశ్చితార్థ వేడుక హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో జరిగింది. ఇరు కుటుంబాల సభ్యులు, సన్నిహితులతోపాటు సినీ పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు ఈ వేడుకలో పాల్గొని కాబోయే వధూవరులను ఆశీర్వదించారు.

Updated : 24 May 2023 11:58 IST
1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12

మరిన్ని