NTR : ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద కుటుంబసభ్యుల నివాళి

తెదేపా వ్యవస్థాపకులు, దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని  ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఆయన కుటుంబసభ్యులు నివాళులర్పించారు. నందమూరి బాలకృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌, నందమూరి రామకృష్ణ తదితరులు నివాళులర్పించారు.

Updated : 28 May 2023 12:30 IST
1/10
  నివాళులర్పిస్తున్న సినీనటుడు రాజేంద్ర ప్రసాద్‌. నివాళులర్పిస్తున్న సినీనటుడు రాజేంద్ర ప్రసాద్‌.
2/10
ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళి అర్పించి వెళ్తున్న  అభిమానులు ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళి అర్పించి వెళ్తున్న అభిమానులు
3/10
నందమూరి రామకృష్ణ నందమూరి రామకృష్ణ
4/10
నందమూరి మోహనకృష్ణ నందమూరి మోహనకృష్ణ
5/10
 మనవడు జూనియర్‌ ఎన్టీఆర్‌ మనవడు జూనియర్‌ ఎన్టీఆర్‌
6/10
నివాళులర్పిస్తున్న బాలకృష్ణ నివాళులర్పిస్తున్న బాలకృష్ణ
7/10
8/10
పూలతో అలంకరించిన ఎన్టీఆర్‌ విగ్రహం పూలతో అలంకరించిన ఎన్టీఆర్‌ విగ్రహం
9/10
10/10
ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద అభిమానులు.. ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద అభిమానులు..

మరిన్ని