తెరాస మహాధర్నా

Published : 18 Nov 2021 12:20 IST
1/11
మహాధర్నానుద్దేశించి ప్రసంగిస్తున్న సీఎం కేసీఆర్‌ మహాధర్నానుద్దేశించి ప్రసంగిస్తున్న సీఎం కేసీఆర్‌
2/11
రైతు నాగలితో సీఎం కేసీఆర్‌ రైతు నాగలితో సీఎం కేసీఆర్‌
3/11
వరి పనలు నెత్తిన బెట్టుకుని మహిళ వినూత్న నిరసన వరి పనలు నెత్తిన బెట్టుకుని మహిళ వినూత్న నిరసన
4/11
ప్లకార్డు చేతబూని ధర్నాలో పాల్గొన్న వృద్ధురాలు ప్లకార్డు చేతబూని ధర్నాలో పాల్గొన్న వృద్ధురాలు
5/11
ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్సీలు కవిత, సురభి వాణీదేవి, మాజీ ఉప సభాపతి పద్మా దేవేందర్‌రెడ్డి ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్సీలు కవిత, సురభి వాణీదేవి, మాజీ ఉప సభాపతి పద్మా దేవేందర్‌రెడ్డి
6/11
హైదరాబాద్‌ : ధాన్యం సేకరణ విషయంలో కేంద్రం అవలంబిస్తున్న వైఖరిని నిరసిస్తూ ఇందిరాపార్క్‌ ధర్నా చౌక్‌ వద్ద ‘మహాధర్నా’చేపట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఎంపీలు కేకే, కొత్త ప్రభాకర్‌రెడ్డి, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, పువ్వాడ అజయ్‌ తదితరులు హైదరాబాద్‌ : ధాన్యం సేకరణ విషయంలో కేంద్రం అవలంబిస్తున్న వైఖరిని నిరసిస్తూ ఇందిరాపార్క్‌ ధర్నా చౌక్‌ వద్ద ‘మహాధర్నా’చేపట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఎంపీలు కేకే, కొత్త ప్రభాకర్‌రెడ్డి, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, పువ్వాడ అజయ్‌ తదితరులు
7/11
ప్లకార్డులు ప్రదర్శిస్తూ ధర్నాలో కూర్చున్న మంత్రి కేటీఆర్‌ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ధర్నాలో కూర్చున్న మంత్రి కేటీఆర్‌
8/11
మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు, పక్కన ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు, పక్కన ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య
9/11
ఇందిరాపార్క్‌ వద్ద గులాబీ జెండాలతో సందడి చేస్తున్న తెరాస శ్రేణులు ఇందిరాపార్క్‌ వద్ద గులాబీ జెండాలతో సందడి చేస్తున్న తెరాస శ్రేణులు
10/11
 మహాధర్నాకు హాజరైన రైతులు, ప్రజలు మహాధర్నాకు హాజరైన రైతులు, ప్రజలు
11/11

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని