Hyderabad: వేణుగోపాలకృష్ణుడి అలంకారంలో శ్రీనివాసుడు

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో తితిదే నిర్వహిస్తున్న వేంకటేశ్వరస్వామి వైభవోత్సవాల్లో నాలుగో రోజు శుక్రవారం సాయంత్రం శ్రీనివాసుడు వేణుగోపాలకృష్ణుడి అలంకారంలో భక్తులకు అభయమిచ్చారు. స్వామివారు ఊయలలో ఊగుతూ భక్తులకు కనువిందు చేశారు.

Updated : 14 Oct 2022 21:33 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు