Ugadi: ఘనంగా ఉగాది వేడుకలు

Updated : 02 Apr 2022 09:05 IST
1/29
అనంతపురంలో ఉగాది సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అనంతపురంలో ఉగాది సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు
2/29
3/29
ప్రకాశం: ఒంగోలులో ఉగాది సంబరాలు ప్రకాశం: ఒంగోలులో ఉగాది సంబరాలు
4/29
5/29
నల్గొండ: పంచాంగం వింటున్న భక్తులు నల్గొండ: పంచాంగం వింటున్న భక్తులు
6/29
7/29
హైదరాబాద్‌: కేపీహెచ్‌బీ శివాలయంలో భక్తుల సందడి హైదరాబాద్‌: కేపీహెచ్‌బీ శివాలయంలో భక్తుల సందడి
8/29
వరంగల్‌: భద్రకాళి ఆలయంలో భక్తుల పూజలు వరంగల్‌: భద్రకాళి ఆలయంలో భక్తుల పూజలు
9/29
10/29
11/29
కరీంనగర్: జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఉగాది సంబరాలు. పాల్గొన్న మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్: జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఉగాది సంబరాలు. పాల్గొన్న మంత్రి గంగుల కమలాకర్.
12/29
13/29
14/29
ఉగాది సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్న అర్చకులు ఉగాది సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్న అర్చకులు
15/29
16/29
విజయవాడ: కనకదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు విజయవాడ: కనకదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు
17/29
ఆలయానికి పెద్దఎత్తున తరలివచ్చిన భక్తులు ఆలయానికి పెద్దఎత్తున తరలివచ్చిన భక్తులు
18/29
19/29
నిజామాబాద్‌: మాధవనగర్‌లో పూలతో అలంకరించిన సాయిబాబా ఆలయం నిజామాబాద్‌: మాధవనగర్‌లో పూలతో అలంకరించిన సాయిబాబా ఆలయం
20/29
నిజామాబాద్‌: నవదుర్గాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్న కలెక్టర్ సి.నారాయణరెడ్డి దంపతులు నిజామాబాద్‌: నవదుర్గాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్న కలెక్టర్ సి.నారాయణరెడ్డి దంపతులు
21/29
కరీంనగర్‌: వేంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తుల సందడి కరీంనగర్‌: వేంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తుల సందడి
22/29
కరీంనగర్‌: మహాశక్తి ఆలయంలో భక్తుల పూజలు కరీంనగర్‌: మహాశక్తి ఆలయంలో భక్తుల పూజలు
23/29
హైదరాబాద్‌లోని భాజపా కార్యాలయంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌, విజయశాంతి హైదరాబాద్‌లోని భాజపా కార్యాలయంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌, విజయశాంతి
24/29
హైదరాబాద్‌: బర్కత్‌పురలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌: బర్కత్‌పురలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
25/29
నారాయణగూడలోని భూలక్ష్మీ దుర్గాదేవి ఆలయంలో భక్తులకు ఉగాది పచ్చడి ప్రసాదాన్ని అందజేస్తున్న ఆలయ కమిటీ నిర్వాహకులు, అర్చకులు నారాయణగూడలోని భూలక్ష్మీ దుర్గాదేవి ఆలయంలో భక్తులకు ఉగాది పచ్చడి ప్రసాదాన్ని అందజేస్తున్న ఆలయ కమిటీ నిర్వాహకులు, అర్చకులు
26/29
హైదరాబాద్‌: నల్లకుంటలోని పాత రామాలయం ప్రాంగణంలో ఉగాది వేడుకల్లో పాల్గొని పచ్చడి తాగుతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ తదితరులు హైదరాబాద్‌: నల్లకుంటలోని పాత రామాలయం ప్రాంగణంలో ఉగాది వేడుకల్లో పాల్గొని పచ్చడి తాగుతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ తదితరులు
27/29
హైదరాబాద్: ప్రగతి భవన్‌లో ఉగాది వేడుకలు హైదరాబాద్: ప్రగతి భవన్‌లో ఉగాది వేడుకలు
28/29
పంచాంగం వినిపిస్తున్న పండితుడు పంచాంగం వినిపిస్తున్న పండితుడు
29/29
వేడుకల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్‌ వేడుకల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్‌

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు