Upasana : సందడిగా ఉపాసన సీమంతం

సినీనటుడు రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన సీమంతం వేడుకను ఆదివారం బంధుమిత్రుల మధ్య ఘనంగా నిర్వహించారు. వేడుకకు సినీనటులు అల్లుఅర్జున్‌, మంచు లక్ష్మి, టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా తదితరులు హాజరయ్యారు.

Updated : 24 Apr 2023 16:59 IST
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7

మరిన్ని