Vaarasudu: ‘వారసుడు’ ప్రెస్‌మీట్‌

విజయ్‌ హీరోగా దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిన తమిళ చిత్రం ‘వారిసు’ (Varisu). రష్మిక కథానాయిక. ఈ సినిమా తెలుగు వెర్షన్‌ ‘వారసుడు’ పేరుతో ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా దర్శకుడు వంశీ, నటులు శరత్‌కుమార్‌, జయసుధ, నిర్మాత దిల్‌రాజు, సంగీత దర్శకుడు తమన్‌ మీడియాతో ముచ్చటించారు.

Published : 12 Jan 2023 22:18 IST
1/5
2/5
3/5
4/5
5/5

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు