Narendra Modi: ఘనంగా భాజపా విజయ సంకల్ప సభ

హైదరాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్లో భాజపా ఆధ్వర్యంలో విజయ సంకల్ప సభ నిర్వహించారు. కార్యక్రమానికి ప్రజలు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ.. కేంద్ర ప్రభుత్వం ఎనిమిదేళ్లలో చేసిన ప్రగతి గురించి ప్రసంగించారు.

Updated : 03 Jul 2022 20:28 IST
1/26
మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ
2/26
3/26
ప్రజలకు అభివాదం చేస్తున్న భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పక్కన కేంద్ర మంత్రి అమిత్‌షా ప్రజలకు అభివాదం చేస్తున్న భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పక్కన కేంద్ర మంత్రి అమిత్‌షా
4/26
కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో మాట్లాడుతున్న రాజ్య సభ సభ్యుడు లక్ష్మణ్‌ కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో మాట్లాడుతున్న రాజ్య సభ సభ్యుడు లక్ష్మణ్‌
5/26
కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, ఎంపీ అర్వింద్‌ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, ఎంపీ అర్వింద్‌
6/26
సభకు వస్తున్న ప్రజా గాయకుడు గద్దర్‌ సభకు వస్తున్న ప్రజా గాయకుడు గద్దర్‌
7/26
సభా ప్రాంగణంలో జనసందోహం సభా ప్రాంగణంలో జనసందోహం
8/26
9/26
10/26
ప్రసంగిస్తున్న భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రసంగిస్తున్న భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌
11/26
12/26
13/26
14/26
15/26
16/26
17/26
మాట్లాడుతున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ మాట్లాడుతున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌
18/26
ప్రజలకు అభివాదం చేస్తున్న కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రజలకు అభివాదం చేస్తున్న కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌
19/26
20/26
21/26
22/26
23/26
24/26
25/26
26/26

మరిన్ని