విద్యా బాలన్‌

విద్యా బాలన్‌

1/26

బాలీవుడ్‌తో పాటు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన నటి విద్యా బాలన్‌.

2/26

విద్య 1978 జనవరి 1న, తమిళ అయ్యర్‌ కుటుంబంలో పుట్టారు. నాన్న పి.ఆర్‌.బాలన్‌ ఈటీసీ ఛానల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌. అమ్మ గృహిణి

3/26

తాజాగా విద్య కీలక ప్రాత్రలో నటించిన ‘షేర్నీ’ అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా అలరించనుంది.

4/26

విద్యకు తొలుత రెండు మాలయాళ చిత్రాల్లో నటించే అవకాశం వచ్చింది. కానీ, ఆ రెండూ మధ్యలోనే ఆగిపోయాయి.

5/26

తమిళంలో ‘రన్‌’(మాధవన్‌ హీరో)లో హీరోయిన్‌గా కూడా నటించాల్సి ఉంది. ఫస్ట్‌ షెడ్యూల్‌ అయిపోయాక కొన్ని కారణాల వల్ల ఆమె తప్పుకోవాల్సి వచ్చింది. ఆ స్థానంలో మీరాజాస్మిన్‌ను తీసుకున్నారు.

6/26

ఎట్టకేలకు 2005 బెంగాలీ చిత్రం ‘భాలో థెకో’తో వెండితెరపై కనిపించారు. ఆ సినిమాలో నటనకు గానూ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు.

7/26

‘భాలో థెకో’ తర్వాత ‘పరిణీత’లో నటించే అవకాశం వచ్చింది. అందుకు 40 స్క్రీన్‌ టెస్టులు, 17 మేకప్‌ షూట్‌లు చేశారు.

8/26

‘‘నేను చాలా ఆధ్యాత్మికంగా ఉంటాను. దేవుడు ఎప్పుడూ నా పక్కనే ఉన్నాడని ఫీలవుతుంటా. అందుకే ఏ విషయంలోనూ భయపడను’’

9/26

‘‘చూడగానే నవ్వుతూ, సౌమ్యంగా కనిపించే వాళ్లకే నేను దగ్గరవుతాను. గర్వంగా, పొగరుగా ఉండేవాళ్లు నాకు నచ్చరు. ముఖ్యంగా మగాళ్లు’’

10/26

‘‘మనిషిగా పుట్టినందుకు తోటివారికి ఏమైనా సాయం చేయాలని అనుకుంటా. అందుకే వీలైనంత వరకూ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటాను’’

11/26

‘‘పొగడ్తలు చాలా ప్రమాదకరమైనవి. అందుకే ఎవరైనా పొగడ్తలు గుప్పిస్తే మురిసిపోను. మనల్ని ఎదుటి వారు మెచ్చుకుంటున్నారంటే మన బాధ్యత మరింత పెరిగిందని అర్థం’’

12/26

‘‘తీరిక దొరికితే పుస్తకాలు చదువుతూ గడిపేస్తాను. పాటలు వినటం కూడా చాలా ఇష్టం. శివకుమార్‌ శర్మ, హరిప్రసాద్‌ చౌరాసియా, శుభా ముద్గల్‌ నా ఫేవరెట్స్‌’’

13/26

‘‘చీరలో హుందాగా ఉంటానని అందరూ అంటారు. ఐదేళ్ల వయసులోనే చీర కట్టుకున్నా. నాకూ చీరలంటే చాలా ఇష్టం’’

14/26

‘‘చిత్ర పరిశ్రమలో ఉండేవారిపై పుకార్లు సహజం. వాటిని నేను పట్టించుకోను’’

15/26

‘‘అమితాబ్‌, మోహన్‌లాల్‌ అంటే ఇష్టం. దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే, దిల్‌సే, ఒన్‌ ఫైన్‌డే నచ్చిన చిత్రాలు’’

16/26

విద్యా బాలన్‌

17/26

విద్యా బాలన్‌

18/26

విద్యా బాలన్‌

19/26

విద్యా బాలన్‌

20/26

విద్యా బాలన్‌

21/26

విద్యా బాలన్‌

22/26

విద్యా బాలన్‌

23/26

విద్యా బాలన్‌

24/26

విద్యా బాలన్‌

25/26

విద్యా బాలన్‌

26/26

విద్యా బాలన్‌


ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని