Liger: ‘లైగర్‌’ ప్రీ రిలీజ్‌ వేడుక

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లైగర్‌’ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా శనివారం రాత్రి గుంటూరులో విడుదలకి ముందస్తు వేడుక జరిగింది. ఈ వేడుకలో కథానాయిక అనన్యపాండేతోపాటు, నిర్మాత ఛార్మి, దర్శకుడు పూరి జగన్నాథ్, నటుడు విషు తదితర చిత్రబృందం పాల్గొంది.

Updated : 21 Aug 2022 15:13 IST
1/6
2/6
3/6
4/6
5/6
6/6

మరిన్ని