Vinayaka Chavithi: ఊరూవాడా.. అంబా సుతుడి సంబరం

తెలుగు రాష్ట్రాల్లో వినాయక నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. మండపాల్లో ప్రత్యేక పూజలు, భజనలు చేస్తూ భక్తిని చాటుతున్నారు.

Updated : 01 Sep 2022 22:31 IST
1/30
రాజమహేంద్రవరంలోని ఆర్యాపురంలో సాయిబాబా చెంత వినాయకుడు. రాజమహేంద్రవరంలోని ఆర్యాపురంలో సాయిబాబా చెంత వినాయకుడు.
2/30
3/30
హైదరాబాద్‌: పాత బస్తీలోని నాగులచింత వద్ద 20 అడుగుల ఎత్తులో అయ్యప్ప ఆకృతిలో ఏర్పాటు చేసిన గణపయ్య విగ్రహం హైదరాబాద్‌: పాత బస్తీలోని నాగులచింత వద్ద 20 అడుగుల ఎత్తులో అయ్యప్ప ఆకృతిలో ఏర్పాటు చేసిన గణపయ్య విగ్రహం
4/30
హైదరాబాద్‌లోని బేగం బజార్‌లో.. హైదరాబాద్‌లోని బేగం బజార్‌లో..
5/30
హైదరాబాద్‌: హనుమాన్ చౌక్‌లో పంచముఖి హనుమాన్ అవతారంలో గణనాథుడి విగ్రహం హైదరాబాద్‌: హనుమాన్ చౌక్‌లో పంచముఖి హనుమాన్ అవతారంలో గణనాథుడి విగ్రహం
6/30
హైదరాబాద్‌: కూకట్‌పల్లి ఆస్‌బెస్టాస్ కాలనీలో.. హైదరాబాద్‌: కూకట్‌పల్లి ఆస్‌బెస్టాస్ కాలనీలో..
7/30
భువనగిరిలో... భువనగిరిలో...
8/30
కర్నూలులో 55 అడుగుల మట్టి విగ్రహం కర్నూలులో 55 అడుగుల మట్టి విగ్రహం
9/30
హైదరాబాద్‌: నాచారంలోని బాబానగర్ ప్రాంతంలో పిల్లలు ఆడుకునే క్యూబ్స్‌తో రూపొందించిన వినాయకుడు. హైదరాబాద్‌: నాచారంలోని బాబానగర్ ప్రాంతంలో పిల్లలు ఆడుకునే క్యూబ్స్‌తో రూపొందించిన వినాయకుడు.
10/30
సికింద్రాబాద్‌ రాణిగంజ్‌లో ఏర్పాటు చేసిన ఆహార ధాన్యాల(సాబుదాన, బొబ్బర్లు, ఎర్రపప్పు, రాజ్మా) గణనాథుడు సికింద్రాబాద్‌ రాణిగంజ్‌లో ఏర్పాటు చేసిన ఆహార ధాన్యాల(సాబుదాన, బొబ్బర్లు, ఎర్రపప్పు, రాజ్మా) గణనాథుడు
11/30
నెల్లూరులో ఏర్పాటు చేసిన గణనాథుడి విగ్రహం నెల్లూరులో ఏర్పాటు చేసిన గణనాథుడి విగ్రహం
12/30
కొబ్బరితో తయారు చేసిన వినాయక విగ్రహం కొబ్బరితో తయారు చేసిన వినాయక విగ్రహం
13/30
నెల్లూరులో ఏర్పాటు చేసిన గణనాథుడి విగ్రహం నెల్లూరులో ఏర్పాటు చేసిన గణనాథుడి విగ్రహం
14/30
హైదరాబాద్‌: ఖైరతాబాద్‌ మహా మట్టి గణనాథుడి వద్ద భక్తుల సందడి హైదరాబాద్‌: ఖైరతాబాద్‌ మహా మట్టి గణనాథుడి వద్ద భక్తుల సందడి
15/30
16/30
17/30
హైదరాబాద్‌: ఖైరతాబాద్‌ మహా మట్టి గణనాథుడి వద్ద భక్తుల సందడి హైదరాబాద్‌: ఖైరతాబాద్‌ మహా మట్టి గణనాథుడి వద్ద భక్తుల సందడి
18/30
విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ ఎదురుగా ఓ వీధిలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ పులితో పోరాడుతున్నట్లుగా ఉన్న గణనాథుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.. విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ ఎదురుగా ఓ వీధిలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ పులితో పోరాడుతున్నట్లుగా ఉన్న గణనాథుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు..
19/30
విశాఖపట్నం కొత్త జాలరపేటలో డాల్ఫిన్స్‌ వినాయకుడు విశాఖపట్నం కొత్త జాలరపేటలో డాల్ఫిన్స్‌ వినాయకుడు
20/30
విశాఖలోని పెయిన్ దొర పేటలో దశావతారాలతో వినాయకుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. వీటిని చూసేందుకు భక్తులు తరలివస్తున్నారు.. విశాఖలోని పెయిన్ దొర పేటలో దశావతారాలతో వినాయకుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. వీటిని చూసేందుకు భక్తులు తరలివస్తున్నారు..
21/30
22/30
23/30
24/30
25/30
26/30
27/30
28/30
29/30
30/30

మరిన్ని