ఒంటిమిట్ట శ్రీకోదండరాముని కల్యాణోత్సవం

వైఎస్‌ఆర్‌ జిల్లా ఒంటిమిట్టలోని శ్రీకోదండరాముని కల్యాణోత్సవం అత్యంత వైభవోపేతంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి జగన్.. స్వామివారికి పట్టు పస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. గవర్నర్‌ బిశ్వభూషణ్‌ దంపతులు తరఫున రాజ్‌భవన్‌ అధికారులు శ్రీరామచంద్రస్వామికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు తీసుకెళ్లారు.

Published : 15 Apr 2022 16:15 IST
1/17
2/17
3/17
4/17
5/17
6/17
7/17
8/17
9/17
10/17
11/17
12/17
13/17
14/17
15/17
16/17
17/17

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని